ఉప్పు తగ్గించండి:

బరువు పెరగకుండా ఉండాలంటే ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఉప్పును మోతాదును మించి తీసుకుంటే మీరు బరువు పెరిగే అవకాశం ఉంది.

Samala Srinivas
Dec 13,2023
';

ఫైబర్ ఉండేలా చూసుకోండి:

బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో ప్రోటీన్స్, పైబర్ ఉండే పుడ్ తీసుకోవాలి.

';

వ్యాయామం చేయండి:

పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.

';

రాత్రుళ్లు తక్కువ తినండి:

రాత్రులు తక్కువగా తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఒక వేళ ఎక్కువ తినాలనిపిస్తే త్వరగా డిన్నర్ చేయడానికి ప్రయత్నించండి.

';

నీరు ఎక్కువ తీసుకోండి:

నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహీడ్రేట్ అవుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

';

నట్స్ మంచిది:

నట్స్ తినడం వల్ల కూడా వెయిట్ తగ్గుతారు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

';

బాగా నిద్రపోండి:

టైంకు నిద్ర పోవడం వల్ల కూడా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story