పసుపు నీళ్లను తాగడం వల్ల శరీరంలో నుంచి చెడు వాసన రాదు.
పసుపు వల్ల పీరియడ్స్ సమస్యలు ఉండవు.
పసుపును నూనెలో వేసుకుని తలకు పెట్టుకుంటే జుట్టు మందంగా పెరుగుతుంది.
పసుపు వల్ల ముఖం తెల్లగా కాంతి వంతంగా మారుతుంది.
జుట్టుకు బలంను, పసుపు ఇస్తుంది.
పొట్ట చుట్టు ఉన్న కొవ్వును పసుపు కరిగిపోయేలా చేస్తుంది.