ఇందులో ఉండే ఖనిజాలు తలనొప్పి రాకుండా కాపాడతాయి.
ముఖ్యంగా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది.
ఈ పింక్ సాల్ట్ ఎలా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందో తెలుసా?
ఒక గ్లాసు నీటిలో ఈ పింక్ సాల్ట్ యాడ్ చేసుకుని తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.
ఈ సాల్ట్ వేసుకొని ఆవిరి పట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
సాల్ట్ దీపం వెలిగించిన తలనొప్పి తగ్గిపోతుంది.
మీ డైట్ లో పింక్ సాల్ట్ చేర్చుకుంటే డిహైడ్రేషన్ కి గురికారు తలనొప్పి రాదు