మీకు విటమిన్ డి లోపం ఉందా లేదో? ఇలా చెక్ చేసుకోండి..

Dharmaraju Dhurishetty
Nov 17,2024
';

చాలామందిలో ప్రస్తుతం విటమిన్ డీ లోపం ఎక్కువగా ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

విటమిన్ డి లోపం ఏర్పడడం సర్వసాధారణమైనప్పటికీ.. దీనివల్ల కొంతమంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

';

నిజానికి విటమిన్ డి లోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటో పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

';

విటమిన్ డి లోపం ఉన్నవారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఎముకల సమస్య ఒకటి. చాలామందిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు దెబ్బతింటాయి.

';

కొంతమందిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనంగా తయారై ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా వంటి వ్యాధులు కూడా వస్తాయి.

';

అలాగే విటమిన్ డి లోపం వల్ల కొంతమందిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి.. అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది.

';

మరి కొంతమందిలోనైతే విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల డిప్రెషన్ తో పాటు ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

విటమిన్ డి లోపం వల్ల కొంతమందిలో కండరాలు కూడా బలహీనంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

విటమిన్ డి లోపం శరీరంలో ఏర్పడితే మంచి కొలెస్ట్రాల్ పరిమాణం కూడా విపరీతంగా తగ్గుతుంది. దీనివల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

మరి కొంతమంది లోనైతే విటమిన్ డీ లోపం వల్ల దంతాలు కూడా పుచ్చిపోయి దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story