విటమిన్-ఈ క్యాప్సూల్స్ వల్ల ప్రయోజనాలు.. ఏమిటి అనేది తెలుసుకుందాం పదండి
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో.. పుష్కలంగా శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి మన చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను పూర్తిగా తొలగిస్తాయి.
ఈ యాంటీ-ఆక్సిడెంట్ల ద్వారా చిన్న వయసులోనే వచ్చిన.. ముడుతలను.. విటమిన్-ఇ పూర్తిగా తొలగిస్తుంది.
ఈ విటమిన్-ఈ క్యాప్సూల్ చర్మానికి తేమను అందిస్తుంది.
ఇంతకీ ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఎలా వాడడాలంటే.. ముఖంపై చాలా సున్నితంగా రుద్ది మసాజ్ చేసుకోవాలి.
ఇలా చెయ్యడం ద్వారా.. అది మన చర్మాన్ని పూర్తిగా రిపేర్ చేస్తుంది.