Anti-aging drink

వయసు ఉన్న దానికన్నా తక్కువగా కనిపియాలంటే రోజు.. పుదీనా లెమన్ జ్యూస్ తాగడం ఎంతో ఉత్తమమైన పని.

Vishnupriya Chowdhary
Nov 23,2024
';

Drink for youthful skin

పుదీనా ఆకులు చర్మాన్ని ఎంతో అందంగా చేస్తాయి. అంతేకాకుండా మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.

';

Healthy drink for glowing skin

ఈ పుదీనా నిమ్మకాయ పానీయం చర్మానికి అందాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది.

';

Preparation of anti-aging drink

ఈ జ్యూస్ తయారీ కోసం.. 1/2 కప్పు పుదీనా ఆకులు, అర చెంచా నిమ్మకాయ రసం, 1 కప్పు నీరు మిక్స్ చేసి.. కావాలంటే కొద్దిగా తేనె వేసి.. మిక్సీకి వేసి జ్యూస్ లా చేసుకోవాలి.

';

Drink for younger appearance

ఈ పానీయం రోజుకు ఒకసారి తాగడం ద్వారా ఈ జ్యూస్ ..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

Natural anti-aging remedies

పుదీనా నిమ్మరసం సహజమైన యవ్వన చర్మాన్ని.. పొందటానికి సహాయపడుతుంది. వయసు తగ్గించుకోవడానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story