వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇలా గ్రీన్‌ టీ తాగండి..

Dharmaraju Dhurishetty
Jun 05,2024
';

శరీర బరువును తగ్గించుకోవాలనుకునేవారు గ్రీన్ టీ తాగాలనుకునే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రింది 8 నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

శరీర బరువును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ ని వాడుతున్న వారు తప్పకుండా మంచి బ్రాండ్ కలిగిన ప్రోడక్ట్లను వినియోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా గ్రీన్ టీ ని రోజుల్లో కనీసం ఒకటి నుంచి నాలుగు సార్లు అయినా తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

';

గ్రీన్ టీ తాగేవారు భోజనానికి 30 నిమిషాల ముందు ఒక కప్పు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉండి సులభంగా బరువు తగ్గుతారు.

';

ఉదయం పూట చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా గ్రీన్ టీ ని తీసుకోవడం ఎంతో మంచిది.

';

గ్రీన్ టీ ని తాగే క్రమంలో చాలామంది ఎక్కువగా చెక్కర పాలను వినియోగిస్తూ ఉంటారు. వీటిని అస్సలు వినియోగించకుండా తాగితేనే సులభంగా బరువు తగ్గగలుగుతారు.

';

బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగే క్రమంలో తప్పకుండా వ్యాయామాలతో పాటు, ఆహారాలను డైట్ పద్ధతిలో అనుసరించాల్సి ఉంటుంది.

';

గ్రీన్ టీ తాగగానే వెంటనే ఫలితాలు పొందడం చాలా కష్టం.. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కనీసం నాలుగు నుంచి ఐదు వారాల వరకు గ్రీన్ టీ ని తప్పకుండా తీసుకోవాలి.

';

ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిది.

';

VIEW ALL

Read Next Story