రోజు ఈ సూప్ తాగితే.. సింపుల్‌ బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 29,2025
';

ఆరోగ్యకరమైన రాగి నూడిల్ సూప్ రోజు అల్పాహారంలో భాగంగా తీసుకుంటే బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ రాగి సూప్‌ నూడిల్స్‌లో బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోజు తీసుకుంటే అనేక లాభాలు పొందుతారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా రాగి నూడిల్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావాల్సి పదార్థాలు: రాగి నూడుల్స్, నీరు, వెజిటెబుల్‌ నూనె లేదా వెన్న, జీలకర్ర, కరివేపాకు

';

కావాల్సి పదార్థాలు: ఉల్లిపాయలు, తరిగిన టొమాటోలు, ఆకుకూరలు (పాలకూర, ముల్లంగి ఆకులు మొదలైనవి), పసుపు, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు, మసాలా పౌడర్‌

';

తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో నీటిని వేసుకుని మరిగించుకోండి.

';

బాగా మరిగిన తర్వాత అందులో రాగి నూడుల్స్‌ను వేసి 80 శాతం ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో బట్టర్‌ లేదా నెయ్యి వేడి చేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోండి.

';

ఇలా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోండి.

';

అన్ని బాగా వేపుకున్న తర్వాత రాగి నూడుల్స్‌ను, తరిగిన ఆకుకూరలు, పసుపుతో పాటు కారం పొడి, ఉప్పు, పులుసు పొడి వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత నీటిని వేసుకుని నీటి వేసుకుని బాగా మరిగించుకోండి.

';

చివరగా కొత్తిమీర, హోమ్‌ మోడ్‌ మసాలాలు వేసుకుని మిక్స్‌ చేసుకుని..సర్వ్ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న సూప్‌ రోజు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story