టీ, కాఫీతాగడం మానేస్తే టైమ్ కు ఆకలేయడం వంటివి జరుగుతాయి.
కళ్లు నిద్రలేమి అనే సమస్య నుంచి దూరమౌతాయి.
టీతాగడం ఆపేస్తే, టైమ్ కు నిద్రపట్టి ఫోన్ ను ఎక్కువగా చూడటం మానేస్తాం.
టీ లో ఉండే కొన్ని ఎంజైమ్ లలో వల్ల పీరియడ్స్ సమస్యలు వస్తాయి.
టీ, కాఫీలు తాగే వారిలో ఎక్కువగా గుండెల్లో నొప్పి సమస్య వస్తుంది.
కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా క్రమంగా దూరమౌతాయి.
బీపీలో అబ్ నార్మల్ గా ఉండటం క్రమంగా తగ్గిపోతుంది.
వర్క్ ప్రెషర్ ను టీ తాగడం మానేయం వల్ల బైటపడోచ్చు.
టీ తాగటం మానేయం వల్ల కంటి నిండా నిద్ర పడుతుంది.
టీకి అడిక్ట్ అవ్వడం మానేస్తే, మెదడు హెల్తీగా పనిచేస్తుంది.