తీపి, మాంసం

Bakrid Eid Al Adha: ఈ పండుగకు తీపి, మాంసం వంటకాలు చేసుకుంటారు.

Ravi Kumar Sargam
Jun 16,2024
';

షీర్‌ కుర్మా

Bakrid Eid Al Adha: ప్రతి పండగకు ఉండే వంటకు షీర్‌ కుర్మా. ఈ వంటకం అందరికీ తెలిసిందే.

';

షమీ కబాబ్‌

Bakrid Eid Al Adha: ఇది ప్రత్యేకమైన వంటకం. మటన్‌తో చేసుకుంటారు. చాలా బలవర్ధకమైన ఆహారం ఇది.

';

కలేజీ మసాలా

Bakrid Eid Al Adha: కాలేయం అంటే లివర్‌తో చేసుకునే వంటకం ఇది.

';

షాహీ తుక్డా

Bakrid Eid Al Adha: ఇది బ్రెడ్‌తో చేసుకునే తీపి వంటకం. డబల్‌ కా మీఠా మాదిరి ఉంటుంది.

';

బిర్యానీ

Bakrid Eid Al Adha: ప్రతి పండుగ మాదిరే బక్రీద్‌కు బిర్యానీ కూడా చేసుకుంటారు.

';

మరికొన్ని

Bakrid Eid Al Adha: మరికొన్ని పదార్థాలు కూడా చేసుకుంటారు. గులాబ్‌ జామ్‌, కద్దూ కా ఖీర్‌, డబుల్‌ కా మీఠా తదితర కూడా చేస్తుంటారు.

';

VIEW ALL

Read Next Story