పని ఒత్తిడి బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేయాలి.
అతిగా ఫోన్లలో ఉంటే.. లైఫ్ స్పాన్ తగ్గిపోతుందంటారు.
పీరియడ్స్ మిస్ కాకుండా చూసుకొవాలి.
ఛాతీలో కఫం, వామిటింగ్ అన్పిస్తే వెంటనే మాత్రలు తీసుకొవాలి.
కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి
చలికాలంలో తరచుగా బీపీలు చెక్ చేసుకుంటు ఉండాలి.