Tasty Gravy: ఈ ఒక్క గ్రేవీతో 50 కూరలు చేసుకోవచ్చు..

Renuka Godugu
Mar 27,2024
';

Ingredients..

నూనె - 1/2 కప్పు పెద్ద ఉల్లిపాయలు- 4 పండిన టమాటాలు -8 అల్లం - మీడియం సైజు పచ్చిమిరపకాయలు-8 వెల్లుల్లి పేస్ట్‌ - 1Tbsp కారంపొడి -2TBSP ధనియాల పొడి-2TBSp పసుపు పొడి -1TBSP గరం మసాలా పొడి -1TBSP జీలకర్ర-1TBSP బిర్యానీ ఆకు-2 యాలకులు-6 లవంగాలు-8 జీడిపప్పు-15

';

Preparation..

ఉల్లిపాయలను సన్నగా తరగాలి. పచ్చిమిర్చి, అల్లం, టమాటాలను సన్నగా తరగాలి.

';

Mix..

ఒక బౌల్ లో మసాలాలు అన్ని పౌడర్ చేసి వేసుకోవాలి. దీనికి ఒక కప్పు నీరు కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి.

';

Golden Color..

ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

';

Masala Paste..

ఇప్పుడు కట్‌ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

';

Saute..

ఇప్పుడు మసాలా పేస్ట్‌ కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.

';

Add Tomatoes..

ఆ తర్వాత దీంట్లో కట్ చేసిన టమాటా ముక్కలను సన్నని మంట మీద వేయించుకోవాలి.

';

Cook For 4 Minutes..

టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్‌ వేసి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి.

';

Ready..

ఇప్పుడు ఈ కడాయి స్టవ్ నుంచి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. రుచికరమైన గ్రేవీ రెడీ.

';

VIEW ALL

Read Next Story