గంటల కొద్ది కూర్చుని ఉండటం వల్ల కూడా ఛబ్బీగా మారిపోతారు.
పెళ్లాయ్యాక ఎక్కువగా పార్టీలకు వెళ్లడం వల్ల అనేక రకాల ఫుడ్స్ తింటుంటారు.
జంక్ ఫుడ్ లను ఎక్కువగా తినడం వల్ల లావుగా మారిపోతుంటారు.
అతిగా నిద్ర పోవడం వల్ల కూడా లావుగా అయ్యే సమస్య ఉంటుంది.
అతిగా రెస్ట్ తీసుకొవడం వల్ల కూడా మనిషి లావుగా అయిపోతారు.
గంటల కొద్ది టీవీలకు అతుక్కుని సోఫాలో కూర్చునే వారు లావుగా ఉంటారు.
అతిగా సంభోగ ప్రక్రియ వల్ల కూడా కొత్త జంట లావుగా అయిపోతారు.