రాజస్థాన్‌లో జీవించే ఒంటెలు చాలా నెలలు ఆహారం లేకుండా మనుగడ సాధించగలవు. వీటి వెనుక భాగంలో ఉండే మూపురంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అవసరమైనప్పుడు ఆహారంగా మారుతుంది
ఈ విషపూరితమైన బల్లి ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. నీళ్లు తాగకుండా చాలా రోజులు జీవించగలవు.
ఇవి చిత్తడి నేలలు, నదుల వద్ద కనిపిస్తాయి. వీటి శరీరంలో ఒక ప్రత్యేక రకం మెకానిజం కారణంగా ఇవి నెలల తరబడి తినకుండా ఉండగలవు.
ఎడారి తాబేళ్లు కూడా చాలా నెలలు ఆహారం లేకుండా తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఇవి మూత్రాశయంలో నీటిని సేకరించి.. ఈ నీటిని శక్తిగా మారుస్తాయి.
దీని నోటి నుంచి వచ్చే లాలాజలం చాలా విషపూరితమైనది. ఇది నెలల తరబడి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండగలదు.
కొమోడో డ్రాగన్ చాలా డేంజరస్. ఇది ఒకేసారి ఒక జింక, పంది తల లేదా సగం మేకను మింగేయగలదు. ఆహారాన్ని చాలా నెమ్మదిగా జీర్ణం చేసుకుంటాయి.