8 Dangerous Birds: ఈ 8 అతి భయంకర పక్షులు మనుషుల్ని కూడా వేటాడగలవు తెలుసా
సాధారణంగా పక్షులు చాలా ముద్దొస్తుంటాయి. కానీ కొన్ని పక్షులు చూస్తే భయమేస్తోంది
హార్పీ ఈగల్ అత్యంత శక్తివంతమైన పంజాలు కలిగిన పక్షి. తనను తాను రక్షించుకునేందుకు మనుషులపై సైతం దాడి చేయగలవు
ఈ ఆఫ్రికా రకం ఈగల్ అత్యంత భయంకరమైంది. చాలాసార్లు మనుషులపై దాడి చేసిన ఘటనలున్నాయి
ఇది చాలా శక్తివంతమైంది. మనుషుల్ని సైతం ఓడించగల సామర్ధ్యం, శక్తి కలిగి ఉంటుంది
ఎముకలు తిని బతికే ఈ రాబందు మనుషులపై దాడి చేయవు గానీ మనిషి శరీరాన్ని తినేందుకు ఇష్టపడతాయి
ఇది చాలా తీవ్రమైంది. పదునైన పంజాలతో ఏ జంతువునైనా గాయపర్చగలదు.
ఇది రాబందు జాతికి చెందింది. అయితే రాబందు కంటే చాలా తెలివైంది. శక్తివంతమైంది.
ఇవి దాడి చేసే ఘటనలు తక్కువే ఉంటాయి. తమ గూడ్లు రక్షించుకునేందుకు మనుషులతో పోరాడుతూ కన్పిస్తుంటాయి
పేరేగ్రీన్ ఫాల్కన్ చాలా తెలివైంది. అద్బుతమైన వేగం, శక్తకివంతమైన పంజాలతో దేన్నైనా వేటాడగలదు