మలబార్ పిట్ వైపర్...ఇది పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కన్పిస్తుంది. చాలా విషపూరితమైంది. అడవులు, తోటలు, పట్టణ ప్రాంతాల్లో కన్పిస్తుంది

Md. Abdul Rehaman
Jan 22,2025
';


బ్యాండెడ్ కైట్...ఇది తీర ప్రాంతాల్లో కన్పించే విషపూరితమైన పాము. ఇది 3 అడుగుల వరకూ పెరుగుతుంది.

';


బాంబూ పిట్ వైపర్...ఇది కూడా విషపూరితమైంది. దక్షిణ భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది

';


అండమాన్ పిట్ వైపర్...ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో కన్పించే విషపూరిత సర్పం. రాత్రి వేళల్లో ఎక్కువగా కన్పిస్తుంది

';


సా స్కేల్డ్ వైపర్...ఇది చాలా తక్కువ పొడవుంటుంది కానీ దూకుడుగా ఉంటుంది. కాటేస్తే చాలా ప్రమాదకరం.

';


ఇండియన్ క్రెట్..అతి కూడా చాలా ప్రమాదకరమైంది. ఒకేసారి 60- మంది చంపగలదు.

';


కింక్ కోబ్రా...ఇది చాలా విషపూరితమైంది. ఇది కాటేస్తే కేవలం అరగంట వ్యవధిలో మనిషి చనిపోతాడు

';


Most Poionous Snakes: ఇండియాలో అత్యంత విషపూరితమైన పాములేవో తెలుసుకుందాం

';

VIEW ALL

Read Next Story