కోబ్రా పాములు అత్యంత విషపూరితమే కాకుండా, గూడుకట్టుకుంటాయి.
పాములు తమ తోక మీద కూడా నిలబడగలవని చెబుతుంటారు.
మగ పాములు ఆడ తోడు కోసం ఒకరకమైన రసాయనాల్ని గాల్లో వదులుతాయంట.
పాములు చర్మం వదిలేటప్పుడు, ఎవరైన చూస్తే పగబడుతాయంట.
సువాసనలు గల చెట్లు ఉన్న చోట పాములకు తప్పకుండా ఉంటాయని చెప్తారు.
పాముల్ని ఎలుకల్ని తిని మనకు బియ్యం పాడవకుండా కాపాడతాయి.
బ్లాక్ మాంబా, రెటిల్, నాగు పాటు కాటు వేస్తే.. నిముషాల వ్యవధిలో మనిషి చనిపోతాడు.