దాదాపు ప్రపంచంలోని అన్ని చోట్ల భారతీయులు కన్పిస్తునే ఉంటారు.
కానీ అత్యంత అరుదుగా ఈ దేశాల్లో మాత్రం భారతీయులు అస్సలు కన్పించరంట..
ప్రపంచంలో అత్యంత చిన్ననగరమైన వాటికన్ సిటీలో భారతీయులు అస్సలు ఉండరు.
ప్రపంచంలోనే ఓల్డెస్ట్ రిపబ్లిక్ గా చెప్పుకునే సాన్ మారీనో లో భారతీయులు ఉండరు.
నార్తిస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఐలాండ్ దేశమైన తువాలులో ఇండియన్స్ కన్పించరంట.
బల్గెరియాలొ కూడా పూర్తిగా క్రిస్టియన్ లు ఉంటారు. ఒక్క ఇండియన్ కన్పించడు.
దాయాది పాక్ లో కూడా భారతీయులు అస్సలు కన్పించరని చెబుతుంటారు.