పాములు ఎక్కడైన కన్పిస్తే ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోతుంటారు.
ఇక పాములలో కొన్ని వందల రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు
పాములన్నింటిలోనే శ్వేత నాగుకు అత్యంత దైవీక గుణాలు ఉంటాయని చెబుతుంటారు
ఇది ఎక్కువగా సంపద,నిధులు ఉన్న చోట మాత్రమే నివాసం ఉంటుందంట.
ఎక్కడైన శ్వేత నాగు కన్పిస్తే అక్కడి చుట్టుపక్కల ఏదో ధనం ఉందని అర్ధమంట
నాగుపాము కన్న, శ్వేత నాగు విషంమనిషికి అత్యంత హనీ కల్గిస్తుదంట.
ఇతర పాముల కన్న కూడా శ్వేత నాగు అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో ఉండగలదు.
శ్వేత నాగులు అత్యంత అరుదుగా, ఇతర పాములతో సంభోగం జరుపుతాయంట.