Tallest Animals in World: భూమిపై అత్యంత పొడవైన జంతువులు ఇవే.. వాటి పేర్లు తెలుసా..?

Ashok Krindinti
May 14,2024
';

జిరాఫీ ఎత్తైన జంతువుల జాబితాలో మొదటి ప్లేస్‌లో ఉంది. జిరాఫీ 19 అడుగుల వరకు ఉంటుంది.

';

ఆఫ్రికన్ బుష్ ఏనుగు భూమిపై అతిపెద్ద జంతువులో రెండోస్థానంలో ఉంది. ఇది 10 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది.

';

నిప్పుకోడి ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. భూమి మీద మూడో అతిపెద్ద జంతువు. దీని ఎత్తు 10 అడుగుల వరకు ఉంటుంది.

';

బ్రౌన్ బేర్ ఎలుగుబంటి ఉత్తర అమెరికాలో నివసిస్తుంది. ఇది 6 అడుగుల పొడవు ఉంటుంది.

';

అలస్కాన్ దుప్పి చాలా పవర్‌ఫుల్. ఇది 7.5 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది.

';

డ్రోమెడరీ ఒంటెను అరేబియన్ ఒంటె అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా 5.9 అడుగుల పొడవు ఉంటాయి.

';

షైర్ హార్స్ జాతికి చెందిన గుర్రాల ఎత్తు దాదాపు 5.7 అడుగుల వరకు ఉంటుంది.

';

అమెరికన్ బైసన్ అతి పెద్ద జంతువులలో ఎనిమిదో స్థానంలో ఉంది. దీని ఎత్తు 5.5 అడుగుల కంటే ఎక్కువగానే ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story