Crow Bird: కాకిని లైట్ తీసుకుంటున్నారా..?.. ఈ లక్షణాలు తెలిస్తే షాక్ అవుతారు..

Inamdar Paresh
Mar 27,2024
';

Crow Facts:

కాకిని శనిదేవుడి వాహానం. అదే విధంగా బ్రహ్మీమూహుర్తంలో నిద్రలేస్తుంది.

';

Pinda pradanam:

పితృదేవతల శ్రాధ్దకార్యక్రమాలలో కాకీ అన్నం ముట్టుకుంటేనే మోక్షం అంటారు

';

Pinda pradanam:

';

Pitrudevas:

అందుకు కాకీ కోసం పిండం అన్నం ముట్టుకొనే వరకు పడిగాపులు గాస్తుంటారు.

';

Solar eclipse:

కాకీ మనిషిలాగే గ్రహాణ సమయంలో పట్టుస్నానం, విడుపు స్నానంకూడా చేస్తుందంట.

';

Crow Nest:

అదే విధంగా గ్రహాణం తర్వాత కాకి తన గూడును తానే శుభ్రం చేసుకుంటుంది.

';

Relatives:

కాకి ఇంటి మీద వాలి అరిస్తే అది బంధువుల రాకను సూచిస్తుందంట.

';

Life Partner:

కాకి ఒక్క భాగస్వామితో మాత్రమే జతకడుతుంది. అది చనిపోలే జీవితాంతం సింగిల్ గా నే ఉంటుంది.

';

Talent:

కాకీ సమయం, సందర్భంను బట్టి సమయస్పూర్తితో వ్యవహరించాలని మెసెజ్ ఇస్తుంది

';

Food Sharing:

ఏమాత్రం తినే ఫుడ్ దొరికిన కూడా కాకులు కావ్ కావ్ అని అరుస్తూ మిగతా వాటిని పిలిచి మరీ తింటాయి.

';

VIEW ALL

Read Next Story