లవంగాలను బిర్యానీలు, స్పైసీ వంటకాలలో అధికంగా ఉపయోగిస్తారు
లవంగాల వల్ల ఆరోగ్య లాభాలతో పాటు, వాస్తు సంబంధమైన ప్రయోజనాలున్నాయి
కొందరు లవంగాలను ఇంట్లో పూజచేసే గదిలో ఒక గిన్నెలో పెడుతుంటారు
ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం లవంగాలకు ఉంటుందంట.
మనం ఇంట్లో నుంచి బైటకు వెళ్లేటప్పుడు లవంగాలను నోట్లో వేసుకుని వెళ్లాలి
ఇలా వెళ్లి ఏ పని ప్రారంభించిన అందులో తప్పకుండా సక్సెస్ వస్తుందంట
లవంగాలను ఒక ప్యాకెట్ లో పెట్టుకుని వాలెట్ లో, పర్సులలో పెట్టుకొవాలి
ఆర్థిక సమస్యలతో ఉన్నవారు శనివారం లవంగంను ఇంటి చుట్టుతిప్ప బైపపడేయాలి
వీరు లవంగాలను, ఆర్తికర్పూరం మీద వేసి వచ్చే పొగతో ఇల్లంతా ధూపం ఇవ్వాలి