ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి.
బ్రహ్మ ముహూర్తంలో తులసి మాతకు పూజ చేస్తే ఎన్నో ప్రయోజనాలు
ఈరోజు తులసి పూజ చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది
కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది
ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు బ్రహ్మ ముహూర్తంలో లేచి తులసి పూజ చేయాలి
తులసి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించాలి
ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు