వాస్తు ప్రకారం ఇంట్లో ఉప్పునీరు చల్లటం వలన ఇంట్లో సఖ్యత నెలకొలుతుంది.
ఇలా చేస్తే ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి
ఇంట్లో నెగటివిటీకి చోటు ఉండదు.
ఈశాన్య దిశలో ఉప్పునీరు చల్లుకోవటం వల్ల శుభం.
ఇంటి వాతావరణం కూడా శాంతియుతంగా ఉంటుంది.
ఇలా చేయటం వల్ల ఇంటికి వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.
నీరు ఇలా చల్లుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి