జోతిష్యం ప్రకారం కొన్ని రంగుల స్యూల్ బ్యాగ్ అస్సలు కొనకూడదు
పిల్లలు వేసుకునే స్కూల్ బ్యాక్ ఆకుపచ్చ రంగులో ఉంటే వాళ్ల మేధస్సు పెరుగుతుంది.
ఆరెంజ్ కలర్ లో ఉండే స్కూల్ బ్యాగ్ ఐశ్వర్యానికి ప్రతీక
స్కూల్ బ్యాగు పసుపు రంగులో ఉంటే ఇది బృహస్పతికి చిహ్నంగా పరిగణిస్తారు
స్కూల్ బ్యాగ్ రెడ్ కలర్ లో ఉంటే అది ఉత్సాహానికి చిహ్నం
బ్లూ కలర్ లో ఉండే స్కూల్ బ్యాగ్ ప్రశాంతతకు చిహ్నం
నలుపు రంగులో పిల్లలకు స్కూల్ బ్యాగ్ అస్సలు కొనకూడదు ఇది ఇబ్బందులకు చిహ్నం