వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు జతను పెట్టుకుంటే ఆ ఇంటికి శుభం.
వెండి ఏనుగుల జత పెట్టుకుంటే ఆ ఇంటికి మరింత అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల భార్య భర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.
ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంటే మన చుట్టూ ఉండే నెగెటివిటీ కూడా తొలగిపోతుంది.
కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది సుఖ సంతోషాలతో మెలుగుతారు.
వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో ఏనుగు విగ్రహాలను పెడితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
ఇంట్లో ఏనుగు విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు