రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో బద్దలయ్యే టాప్ 10 రికార్డ్‌లు ఇవే..
జయవర్ధనే రికార్డును చేసిన 103 ఫోర్ల రికార్డుతొ పాటు.. ఈ T20 వరల్డ్ కప్‌లో చేసిన 111 పరుగుల స్కోర్ అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. హిట్ మెషీన్‌గా విరాట్ కోహ్లీ ఈ సారి ఈ రికార్డును బద్దులు కొట్టే ఛాన్స్ ఉంది.
క్రిస్ గేల్ యొక్క 47 మరియు 50 బంతుల్లో సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఈ రికార్డు బ్రేక్ అవుతుందా చూడాలి.
డివిలియర్స్ లీడ్‌లు, వార్నర్ ఛేజ్‌లు 23 క్యాచ్‌లతో AB డివిలియర్స్ రాజ్యమేలుతాడు, డేవిడ్ వార్నర్ 21 క్యాచ్‌లతో చాలా వెనుకబడ్డాడు. ఈ సారి జరిగే మ్యాచ్‌లో వార్నర్ అగ్ర స్థానంలో నిలవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా ఇప్పటి రవకు మూడు ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్ మరియు పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ హోల్డర్‌లు, T20 వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి ICC T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.
20 జట్లతో ఈ సారి ఐసీసీ T20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఒక్కో జట్టుకు తొమ్మిది మ్యాచ్‌ల వరకు ఆడతాయి. ఈ సారి రన్ రేట్ విషయంలో 2014లో విరాట్ కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డు బ్రేక్ అవుతుందా అని చూడాలి.
అత్యధిక రికార్డు భాగస్వామ్యం.. 2012 ఫైనల్‌లో క్రిస్ గేల్ మరియు మార్లోన్ శామ్యూల్స్ 171 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు క్రియేట్ చేసారు. ఈ సారి ఈ రికార్డు బద్దలు అవుతుందా లేదా అనేది చూడాలి.
అత్యధిక వికెట్ల కోసం రేస్ స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లతో, 2012లో అజంతా మెండిస్ 15 వికెట్లను పడగొట్టి రికార్డుకు ఎక్కాడు. ఈ సారి ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేస్తారనేది చూడాలి.
కెప్టెన్‌గా అత్యధిక విజయాలు ఇయాన్ మోర్గాన్ T20 WCలలో కెప్టెన్‌గా తన 19 విజయాలను అందుకున్న కెప్టెన్‌గా రికార్డులుక ఎక్కారు. ఈ సారి పొట్టి ప్రపంచ కప్‌లో ఈ రికార్డు బ్రేక్ చేస్తారా.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు 2016లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ జట్టు 22 సిక్సర్స్ కొట్టారు. ఈ సారి ఈ రికార్డు ఏ దేశమైన బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
ICC T20 తొలి వరల్డ్ కప్‌లో ఎవరు సెంచరీ చేయలేదు. ప్రతిభ, దూకుడుగా ఆడే క్రికెటర్స్ ఎవరైనా T20 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ నమోదు చేస్తారా లేదా అనేది చూడాలి.