నేపాల్ (Nepal)

నేపాల్ మన పొరుగు దేశం. ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. పశుపతి నాథ్ ఆలయం, సీతామర్హి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు.

TA Kiran Kumar
May 17,2024
';

శ్రీలంక (Srilanka)

భారత దేశానికి అతి సమీపంలో దక్షిణాన ఉన్న మరో దేశం శ్రీలంక. ఇక్కడ రామాయణ ఇతిహాసాలకు సంబంధించి ఎన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు.

';

థాయిలాండ్ (Thailand)

భారత దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. డైనమిక మార్కెట్లు.. మరియు బీచ్‌లతో ఈ దేశం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

';

వియత్నాం (Vietnam)

వియత్నాంలో ఎంతో ఉల్లాసభరితమైన ప్రకృతి దృష్యాలకు నిలయం. అంతేకాదు అక్కడి చారిత్రక వంటకాలకు ప్రసిద్ది. ముఖ్యంగా హనోయ్ వీధుల్లో షికారు చేయవచ్చు.

';

కంబోడియా (Combodia)

మన దేశం నుంచి అతి చౌక ధరలతో ప్రయాణించే దేశాల్లో కంబోడియా ఒకటి. కొంత మంది ఇది ఒకప్పటి కాంభోజ దేశంగా పిలిచేవారట. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత విశాలమైన అంకర్ వాట్ దేవాయలంను సందర్శించవచ్చు.

';

ఇండోనేషియా (Indonesia)

అద్భుతమైన బీచ్‌లు, దట్టమైన అరణ్యాలతో పర్యాటకలను ఆకర్షిస్తోన్న దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇక్కడ జకార్తాతో పాటు బాలి వంటి ప్రదేశాలను అతి తక్కువ ఖర్చుతో విజిట్ చేయవచ్చు.

';

మలేషియా (Malasia)

మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి రమణీయ దృష్యాలతో పాటు నగరాలతో అలరారుతోంది.

';

ఫిలిప్పైన్స్ ..Philippines

ఫిలిఫైన్స్ లో అద్భుతమైన బీచ్‌లు, రిసార్టులకు పెట్టింది పేరు. ఫిలిప్పీన్స్ బడ్జెట్ ప్రయాణికులకు స్వర్గధామం అని చెప్పాలి. రాజధాని మనీలాలో వీధుల్లో నుంచి పలావాన్‌తో పాటు పగడపు దిబ్బలను సందర్శించవచ్చు. తెల్లటి ఇసుక బీచ్‌లలో హాయిగా స

';

VIEW ALL

Read Next Story