వారణాసి సహా ఈ భూమి మీద అత్యంత పురాతన నగరాలు ఇవే..
భారతదేశంలో అత్యంత పురాతనమైన నగరం. ప్రళయానికి ముందే ఈ నగరాన్ని మహా శివుడు ఏర్పాటు చేసారు. దీన్ని మహా శ్మశానం అంటారు. కార్బన్ డేటింగ్‌తో ఇది కొన్ని వేల యేళ్ల పూర్వమే ఈ నగరం ఉందని చెబుతున్నారు. ఇప్పటికీ శాస్త్రవేత్తల అంచనాలకు అందుకోని నగరం.
జెరికో - పాలస్తీనా.. 11 వేల సంవత్సరాల నాటిదని కార్బన్ డేటింగ్ చెబుతుంది.
డెమాస్కస్ - సిరియా సిరియా రాజధాని డెమాస్కస్ 8 వేల ఏళ్ల నాటికే ఈ నగరం ఉందని కార్బన్ డేటింగ్ చెబుతున్న విషయం
అలెప్పో - సిరియా ఈ నగరం కూడా దాదాపు 8000 నాటిదని చెబుతున్నారు.
ప్లోవ్దివ్ - బల్గేరియా బల్గేరియాలోని ఈ నగరం కూడా దాదాపు 8 వేల నాటి పూర్వం అని చరిత్రకారులు చెబుతున్నారు.
బైబ్లోస్ - లెబనాన్ లెబనాన్‌లోని బైబ్లోస్ నగరం దాదాపు 7 వేల నాటి పూర్వపు నగరంగా చరిత్రకారులు చెబుతున్న మాట.
ఫైయుమ్ - ఈజిప్ట్ ఈజిప్ట్‌లోని 6 వేల నాటి పురాతన నగరం
లక్సోర్ - ఈజిప్ట్ ఈజిప్ట్లోనీ ఈజిప్షియన్ నగరానికి 4000వేలకు ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
ఏథెన్స్ - ఐరోపాలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. 3400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం.
లిస్బన్ - పోర్చగల్ దాదాపు 3 వేల ఏళ్ల నాటి పురాతన నగరం అని చరిత్రకారులు కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించారు.