ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలు ఇవే..

TA Kiran Kumar
May 25,2024
';

వాటికన్ సిటీ Vatican city

రోమన్ కాథలిక్ చర్చ ప్రధాన కేంద్రం వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతిచిన్న దేశమైన వాటికన్ సిటీలో విమానాశ్రయం లేదు. ఈ దేశానికి అత్యంత సమీపంలో రోమ్ యెక్క ఫియుమిసినో విమానాశ్రయం ఉంది. కేవలం కొద్ది నిమిషాల తేడాతో మనం అక్కడికి చేరుకోవచ్చ

';

మొనాకో Monaco

మొనాకో దేశం విషయానికొస్తే.. ఇది లగ్జరీ క్యాసినోలకు హోటళ్లకు పెట్టింది పేరు. ఈ దేశంలో ఒక్క విమానాశ్రయం లేకపోవడం గమనార్హం. ఇక్కడి వచ్చే ప్రయాణికులు ఫ్రాన్స్‌లోని నైస్‌ విమానాశ్రయానికి వెళతారు. మొనాకోకు చిన్న డ్రైవ్ లేదా హెలికాప్టర్ రైడ్ ద్వార

';

శాన్ మారినో San Marino

శాన్ మారినో ప్రపంచంలోనే అతి పురాతనమైన రిపబ్లిక్‌లతో శాన్ మారినో ఒకటి. ఈ దేశంలో ఒక్క విమానాశ్రయం లేదు. ఈ దేశానికి దగ్గరలో ఇటలీలోని రిమినిలో ఉన్న ఫెడెరికో ఫెల్లిని అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడ ప్రజలు వెళతారు.

';

లిచ్టెన్‌స్టెయిన్ Liechtenstein

లిచ్టెన్‌స్టెయిన్, స్విట్జర్లాండ్,ఆస్ట్రియా దేశాల మధ్య ఒక అందమైన దేశం లీచ్‌టెన్‌స్టెయిన్‌లో ఒక్క విమానాశ్రయం లేదు. కానీ ఇక్కడ వాళ్లు స్విట్జర్లాండ్‌లో ఉన్న జ్యూరిచ్‌కు వెళతారు.

';

అండోరా Andora

అండోరా ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశాల మధ్య పైరినీస్ పర్వతాల్లో ఉన్న చిన్న దేశం అండోరా. ఇక్కడ ఒక్క విమానాశ్రయం లేదు. కానీ ఈ దేశం చుట్టుపక్కల కొన్ని కిలో మీటర్ల లోపు బార్సిలోనా,, టౌలౌస్‌లో విమానాశ్రాయాలున్నాయి.

';

VIEW ALL

Read Next Story