Red Lipstick Banned: నార్త్‌కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌ అందుకే బ్యాన్‌ చేశారట..!

Renuka Godugu
May 07,2024
';

North Korea..

నార్త్‌ కొరియాను నియంత అయిన కిమ్‌జాంగ్‌యూన్‌ పరిపాలిస్తున్నాడు

';

Makeup..

ఈ దేశంలో మేకప్‌ వేసుకోవడం నేరం

';

Red..

ముఖ్యగా రెడ్ కలర్‌ లిప్‌స్టిక్ అస్సలు వాడకూడదు. ఈరంగు పెట్టిబాడిదారీ విధానానికి నిదర్శనమట అందుకు బ్యాన్ చేశారు.

';

This Colour..

ఈ దేశంలో ఉండే అమ్మాయిలు లైట్‌ కలర్ ఉండే లిప్‌స్టిక్స్ మాత్రమే వేసుకుంటారు

';

Patrolling team ..

మేకప్‌, దుస్తులు సరిగ్గా వేసుకుంటున్నారా? అని పరిశీలించడానికి ఓ ప్రత్యేక పెట్రోలింగ్‌ టీమ్‌ అక్కడి స్ట్రీట్స్‌లో పర్యావేక్షిస్తుందట.

';

Dye..

ముఖ్యంగా ఇక్కడి మహిళలు జుట్టుకు రంగు వేసుకోవడం కూడా అతిపెద్ద నేరమట

';

Neat Hair..

జుట్టు కూడా వదిలేయకుండా కట్టేసుకోవాలట.

';

Accessories..

చైన్, ఉంగరాలు కూడా ధరించకూడదట.

';

Banned..

బ్యూటీ వస్తువులు కూడా కేవలం నార్త్‌కొరియాలో ఉత్పత్తి చేసినవే వినియోగించాలట.

';

VIEW ALL

Read Next Story