సుకన్య సమృద్ధి యోజన పిల్లలపై ఓపెన్ చేస్తే ఈ పథకం ద్వారా 8.2% వడ్డీ లభిస్తుంది
కిసాన్ వికాస్ పత్ర ఇందులో కూడా 7.5% గ్యారెంటీ రిటర్న్ వడ్డీ లభిస్తోంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో ప్రతి ఏటా 7.7% వడ్డీ రేటు లభిస్తుంది.
మహిళా సంఘ సేవింగ్ సర్టిఫికెట్ ఇందులో 7.5% వడ్డీ అందిస్తుంది.
ఈ నెల నెల పథకం ద్వారా 7.4 శాతం వడ్డీ పొందుతారు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఈ పథకం ద్వారా 8.2% వడ్డీ లభిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో చేరితే 7.1% వడ్డీ పొందుతారు