వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా దట్టమైన చెట్లు, నీటి ప్రవాహం ఉన్నచోట ఉంటాయి
ఇంట్లో ఎలుకలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకొవాలి.
పొలాలకు వెళ్లే వారు బూట్లు ధరించి, చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి
ఇంట్లో గోడలకు రంధ్రాలు ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి
పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు చెప్పాలి
పాము కాటుకు గురైతే.. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలి.
రెండు కాట్లుపడితే అది విషపూరితమైన పాముగా చెప్తుంటారు.
పాము కాటు వద్ద ఉన్న రక్తంను నోటీతో పీల్చడం వంటి పనులు చేయోద్దు