వారం రోజుల్లో బరువు తగ్గాలి అనుకుంటే.. ఈ సెవెన్ డేస్ జిఎం డైట్ ని ఫాలో అవ్వండి..
మొదటిరోజు పండ్లు మాత్రమే తినాలి. అయితే అరటిపండు మాత్రం తినకూడదు.
కాయగూరలు, ఆకుకూరలు మాత్రమే పచ్చివి లేదా ఉడికించినవి తినాలి. బంగాళాదుంపలు మాత్రం తినకూడదు.
పండ్లు.. వాటితో పాటు కూరగాయలు లేదా ఆకు కూరలు తినాలి.
ఆరు నుంచి ఏడు అరటి పండ్లు.. మూడు గ్లాసుల పాలు మాత్రమే తీసుకోవాలి
చికెన్ లేదా చాపలు రెండు పూటలు తినొచ్చు. వెజిటేరియన్ అయితే పొట్టుతో ఉన్న ముడి బియ్యం అన్నంలా వండుకుని తినాలి.
చికెన్ లేదా చాపలు రెండు పూటలు తినొచ్చు. వీటితో పాటు కాయగూరలు లేదా ఆకుకూరలు తినాలి.
పొట్టు తీయని ముడి బియ్యం అన్నం లాగా వండుకుని తినాలి. పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, కాయగూరలు కూడా తినొచ్చు.
ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు.. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. వారానికి మించి డైట్.. ఫాలో అవ్వకూడదు