Egg Fried Rice: ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఇలా చేస్తే ఎంతో రుచి..

Renuka Godugu
Jun 19,2024
';

Ingredients..

రైస్‌- కప్పు గుడ్లు-2 క్యారట్‌-1/4 కప్పు స్ప్రింగ్‌ ఆనియన్స్‌-1/4 అల్లం- 2tbsp వెల్లుల్లి-2 tbsp

';


పచ్చిమిర్చి-1 సోయా సాస్ -1/2 tbsp ఆయిల్‌- tbsp బట్టర్-2 tbsp ఉప్పు- రుచికి సరిపడా మిరియాల పొడి- 1/2 tbsp

';

ముందుగా కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండుకుని చల్లారనివ్వాలి.

';

స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అందులోనే బట్టర్ కూడా వేసుకోవాలి.

';

ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి.

';

ఆ తర్వాత స్పింగ్ ఆనియన్స్ కూడా వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.

';

గుడ్లు కూడా పగులగొట్టి వేసుకుని మీడియం మంటపై ఓ మూడు నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

';

ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్‌ కూడా వేసి బాగా కలుపుకోవాలి.

';

ఆ తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసి మీడియం మంటపై కలుపుకోవాలి.

';

అంతే రుచికరమైన ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ రెడీ. వేడివేడిగా ఆస్వాదించండి.

';

VIEW ALL

Read Next Story