రోజు రన్నింగ్ చేయడం వలన ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..
కార్డియోవాస్కులర్ హెల్త్ రన్నింగ్.. గుండె వ్యవస్థను మెరుగు పరచడానికి సహాయ పడుతోంది.
రెగ్యులర్ రన్నింగ్ మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఎముకలు మరియు కండరాల బలోపేతానికి రన్నింగ్ మించిన అద్భుత సాధనం ఏది లేదు. .
లెగ్ వర్కౌట్ చేయడం వలన కాళ్ల కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా పరుగెత్తడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
మన ఒంట్లో కేలరీలను బర్న్ చేయడానికి రన్నింగ్ ఎంతో సహాయకారిగా పనిచేస్తోంది. మీరు నడుస్తున్నప్పుడు మన ఒంట్లో ఉండే కేలరీలే కీలకం.
రన్నింగ్ లేదా ఇతర వ్యాయామాలను చేసేటపుడు డాక్టర్లు, ఇతర వ్యాయామ నిపుణుల సలహాలు తీసుకోండి.