బ్రహ్మానందం సహా దేశంలో అత్యంత ధనవంతులైన కమెడియన్స్ వీళ్లే..
బాలీవుడ్ నెంబర్ కమెడియన్ గా ఉన్న రాజ్ పాల్ నికర ఆస్తుల విలువ రూ. 200 కోట్ల వరకు ఉంటుందని అంచాన
బ్రహ్మీ మన దేశంలోనే అత్యంత ధనవంతుడైన కమెడియన్ గా పేరు సంపాదించాడు. ఈయన నికర ఆస్తుల విలువ రూ. 490 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం.
బాలీవుడ్ లో నెంబర్ కమెడియన్ గా పాపులర్ అయిన తెలుగు వాడైన జానీ లీవర్ ఆస్తలు విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు స్థిర, చరాస్తులు ఉన్నాయట.
కామెడీ విత్ కపిల్ శర్మ షో తో పాపులర్ అయిన కపిల్ శర్మ నికర ఆస్తులు దాదాపు 280 కోట్లు ఉన్నట్టు సమాచారం.
ప్రముఖ కమెడియన్ జకీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా..
ఫేమస్ కమెడియన్ అలీ అస్ఘర్ నికర ఆస్తుల విలువ రూ. 34 కోట్ల వరకు ఉంటుందట. నికర విలువ రూ. 34 కోట్లు.
కమెడియన్ కృష్ణ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లు ఉంటుందని సమాచారం.
కమెడియన్ కికు శారదా నికర విలువ రూ.33 కోట్లు ఉంటుందని అంచనా.