మన ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెరుగుతో పాటు ఈ 8 పదార్ధాలు అత్యంత ప్రమాదకరం. పొరపాటున వీటిని కలిపి తింటే విషమే మరి.

Md. Abdul Rehaman
Jun 10,2024
';


పాలు..పాలతో కలిపి పెరుగు ఎప్పుడూ తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పితో పాటు జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి.

';


ఉల్లిపాయ..ఉల్లిపాయతో చేసే ఏ పదార్దాన్ని పెరుగుతో కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తింటే ముఖంపై పింపుల్స్, చర్మంపై మంట, ఎలర్జీ వంటివి రావచ్చు

';


నెయ్యి..పెరుగుతో పాటు నెయ్యి కలిపి తినడం ప్రమాదకరం. దీనివల్ల మెటబోలిజం దెబ్బ తింటుంది

';


సిట్రస్ ఫ్రూట్స్..పెరుగుతో పాటు సిట్రస్ ఫ్రూట్స్ ఎప్పుడూ తినకూడదు. రెండూ పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ఉంటాయి.

';


మామిడి..పెరుగులో యానిమల్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే మామిడి పండ్లతో పెరుగు కలిపి తినకూడదు. ఇలా చేస్తే అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

';


అరటి..పెరుగుతో కలిపి అరటి పండ్లు తినకూడదు. అరటి పండ్లు తిన్న 2 గంటల తరువాతే పెరుగు తీసుకోవాలి.

';


ఆయిలీ ఫుడ్స్...పెరుగుతో పాటు ఆయిలీ ఫుడ్స్ పొరపాటున కూడా తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

';


చేపలు...పెరుగు చేపలు ఒకేసారి కలిపి తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.

';

VIEW ALL

Read Next Story