Carrot Rice

ముందుగా ఐదు క్యారెట్స్ ని పొట్టు తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

Vishnupriya Chowdhary
Jun 10,2024
';

Carrot Biryani

ఆ తరువాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి.. కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో.. బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం అనాసపువ్వు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి.

';

Carrot Fried Rice

అందులోనే తురిమిన క్యారెట్, 3 పచ్చిమిర్చి, అర కప్పు బఠానీలు, కొంచెం పసుపు వేసి మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి.

';

Carrot Pulao

ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి.. గ్లాసు నీళ్లు పోసి మిశ్రమం అంతా ఇగురులాగా అయ్యేవరకు ఉడకనివ్వాలి.

';

Diabetic Puloa

ఆ తరువాత బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేసి పైన కొద్దిగా కొత్తిమీర తురుము, పుదీనా తురుమును చల్లుకోవాలి.

';

Diabetic Control Diet

ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తరువాత స్టవ్ ఆపుకొని.. ఆవిరిపోయాక కుక్కర్ తీసుకుంటే.. ఎంతో రుచికరమైన క్యారెట్ పులావ్ రెడీ..

';

VIEW ALL

Read Next Story