మూవీలకు అనుగుణంగా ట్రెడిషనల్, ఆతర్వాత ట్రెండీగా కూడా కన్పిస్తుంటారు.
ఇటీవల ఆమె ముంబై వేదికగా జరిగిన ఒక ఫ్యాషన్ షోలోపాల్గొన్నారు.
ఆ ఈవెంట్ లో నటి మృణాల్ ఠాకూర్ రెడ్ కలర్ లెహాంగాతో అదరగొట్టారు
ముంబై ఫ్యాషెన్ ఈవెంట్ లో పాల్గొని ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు
రెడ్ కలర్ లెహాంగా,దానిమీద ముత్యాలతో డిజైన్ అదిరిపోయింది.
ఈ రెడ్ కలర్ లెహాంగాను ఆమె డిజైనర్ అను రూపొందించారంట
దీని కోసం ఆమె దాదాపు 1400 గంటల సమయం పట్టిందంట.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వీడియోలు, ఫోటోలు ట్రెండింగ్ లో నిలిచాయి