ప్రస్తుతం హీరోయిన్ టబు వయసు 52 ఏళ్లు. ఐదు పదులు దాటినా టబు ఇంకా కన్యగానే ఉంది. అసలు ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samala Srinivas
Apr 23,2024
';

ఆమె తన కెరీర్లో ఎంతో మంది హీరోలతో నటించింది. కానీ ఓ ఇద్దరితో మాత్రం రిలేషన్ లో ఉండేదని అప్పట్లో వార్తలు షికారు చేశాయి.

';

వారే టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు సాజిద్ నదియావాల. టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ.

';

అక్కినేని నాగార్జున, టబు పదేళ్లు రిలేషన్‌షిప్‌ లో ఉన్నారని సమాచారం.

';

అయితే వీరి రిలేషన్‌షిప్‌ చెడిపోవడానికి కారణం.. నాగార్జున అనే చెప్పాలి.

';

ఎందుకంటే అప్పటికే పెళ్లైయిన నాగార్జున తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడం వల్ల వీరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడింది.

';

పెళ్లి చేసుకోకుండా రిలేషన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లకూడదని టబు కూడా నిర్ణయించుకుంది. ఫలితంగా పదేళ్ల వారి బంధం తెగిపోయింది.

';

ఆ రిలేషన్ షిప్ తర్వాత టబు మళ్లీ ఎవరినీ ప్రేమించలేదు. ఆ బ్రేకప్ జరగకపోయింటే టబు ఇప్పటికే మంచి కుటుంబాన్ని ఏర్పరుచుకునేది.

';

ఓ ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. తప్పుడు భాగస్వామితో జీవితాన్ని గడపడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిదని చెప్పాడు.

';

VIEW ALL

Read Next Story