మనలో ప్రతిఒక్కరు పాములంటే భయంతో గజగజ వణికిపోయి పారిపోతుంటారు.
అడవులు, దట్టంగా చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా ఉంటాయి.
కొందరు పాములు పగబడుతాయని, వాటికి హానీ తలపెడితే తప్పనిసరి కాటేస్తుందని చెప్తుంటారు
పాముల గురించిన తరచుగా ఆసక్తికర అంశాలు వార్తలలో ఉంటాయి.
పాములు సంభోగం కోసం ఆడపాముల కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయంట..
మగ పాములతో సంభోగం సమయంలో ఆడపాముల డామినేషన్ ఎక్కువగా ఉంటుందంట..
పాములు రెండు సంభోగించుకునేటప్పుడు వాటిని అస్సలు చూడొద్దని పెద్దలు చెబుతుంటారు
ఆడపాములు తమకన్న పరిణామంలో పెద్దగా ఉండే పాములతో సంభోగం జరిపేందుకు ఇష్టపడతాయంట..
కొన్నిసార్లు పాములు సంభోగం తర్వాత ఆడపాములు, మగ పాములను కొరికి చంపేస్తాయని చెబుతుంటారు.