కెమికల్స్ కి దూరంగా ఉంటూ కేవలం రోజ్ వాటర్ తో మీ మొహాన్ని ధగధగ మెరిసేలా చేసుకోవచ్చు
అందుకోసం ఈ చిన్న ఫేస్ ప్యాక్స్ ఒకసారి ట్రై చేయండి
ముల్తానీ మట్టి రెండు టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ మూడు టేబుల్ స్పూన్లు కలిపి ఫేస్ ప్యాక్ లా చేసుకుని పట్టించుకోండి
కాఫీ పౌడర్ రెండు స్పూన్లు.. రోజ్ వాటర్.. రెండు మూడు స్పూన్లు కలుపుకొని కూడా మీ మొహానికి 15 నుంచి 20 నిమిషాలు ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు..
శెనగపిండి రెండు స్పూన్లతో రోజ్ వాటర్ 3 టేబుల్ స్పూన్లు కలుపుకొని.. ఫేస్ కి బాగా పట్టించండి.
చందనం రెండు స్పూన్లు.. రోజ్ వాటర్ మూడు స్పూన్లు కలుపుకొని ప్యాక్ లా వేసుకోవచ్చు.
పైన చెప్పిన ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే వేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు అలానే పెట్టుకుని కడిగేయండి.
మిల్ల మిల్ల మెరిసే మొహం నీ సొంతం