శ్రీరామ పాత్రలు

అటు తెలుగు తెరపై అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, హరనాథ్, రవి సహా పలువురు హీరోలు కూడా శ్రీరామ చంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారు.

TA Kiran Kumar
Apr 16,2024
';

హరనాథ్

హరనాథ్ - సీతారామకళ్యాణం

';

NTR (ఎన్టీఆర్)

NTR (ఎన్టీఆర్) : తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ఎన్టీఆర్. తెలుగు తెరపై రాముడి పాత్రలో ఆయన జీవించిన విధానంతో ఆయన వెండితెర రాముడిగా కీర్తి ఘడించాడు. అలనాటి 'సంపూర్ణ రామాయణం' నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు చాలా సినిమాల్లో రాముడి పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత

';

శోభన్ బాబు (Shobhan Babu)

శోభన్ బాబు (Shobhan Babu): నట భూషణ శోభన్ బాబు బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'సంపూర్ణ రామాయణం'లో తొలిసారి రాములోరి పాత్రలో నటించి మెప్పించారు.

';

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR): నందమూరి తారకరామారావు జూనియర్ తన జీవితాన్ని రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం. అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.

';

శ్రీకాంత్ (Srikanth)

శ్రీకాంత్ (Srikanth): కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవుళ్లు' మూవీలో శ్రీకాంత్ కాసేలా శ్రీరామచంద్రుడి పాత్రలో నటించారు.

';

సుమన్ (Suman)

సుమన్ (Suman): టాలీవుడ్ సీనియర్ సుమన్.. భద్రాచలం రామ మందిరం నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీరామదాసు'లో రాముడి పాత్రలో నటించడం విశేషం.

';

బాలకృష్ణ ( Balakrishna)

బాలకృష్ణ ( Balakrishna): శ్రీరామరాజ్యం సినిమాలో పూర్తి స్థాయిలో రాముడి పాత్రలో నటించి మెప్పించారు నందమూరి బాలకృష్ణ. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కేవలం పాటల్లో రాముడి పాత్రల్లో కనిపించారు.

';

ప్రభాస్ (Prabhas)

ప్రభాస్ (Prabhas): రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ తొలిసారి శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

';

VIEW ALL

Read Next Story