Liver Cleansing Foods: మీ కాలేయాన్ని కాపాడే 5 సూపర్‌ఫుడ్స్..!

Renuka Godugu
May 07,2024
';

Greens..

పాలకూర, కాలే వంటి ఆకకూరలు కాలేయ పనితీరుకు సహకరిస్తాయి

';

Cruciferus..

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ శరీరంలోని విష పదార్థాలను బయటకు తరిమే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి.

';

Berries..

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు లివర్ డ్యామేజ్ అయ్యే లివర్‌ సెల్స్‌ను కాపాడతాయి.

';

Fish..

సాల్మాన్, మెకరల్, సార్డైన్స్ వంటి ఫ్యాటీ చేపలు లివర్ పనితీరుకు సహాయపడతాయి.

';

Nuts..

బాదం, వాల్నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్స్, చియా సీడ్స్‌ లివర్ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి.

';

Olive Oil..

ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, కాలేయాన్ని పాడవ్వకుండా కాపాడతాయి.

';

Green Tea..

గ్రీన్‌ టీ లో కెటచిన్స్‌ లివర్ సెల్స్ డ్యామేజ్‌ అవ్వకుండా కాలేయాన్ని కాపాడతాయి.

';

Turmeric..

పసుపులో కర్కూమిన్ కాలేయాన్ని రక్షిస్తుంది.

';

Garlic..

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ లివర్ డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story