వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కడుపులో అజీర్తిని తగ్గిస్తుంది.
ప్రతిరోజూ రెండు స్పూన్లు సోంపు గింజలను నమలడం వల్ల కడుపు మంట సమస్య తగ్గిపోతుంది.
రాత్రి పడుకునే ముందు చల్లని పాలు తాగితే కడుపులో మంట సమస్య రాదు
ఇలా నిద్రకు ముందు ప్రతిరోజూ తాగి చూడండి నెలరోజులపాటు యాసిడిటీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
జీలకర్రను మరిగించి వడకట్టి తీసుకోవడం వల్ల కూడా యాసిడిటీకి చెక్ పెట్టొచ్చు.
ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రాకుండా ఉంటాయి.
అంతేకాదు కడుపులో అజీర్తి సమస్య ఉంటే భోజనం ముందు గోరువెచ్చని నీరు చల్లార్చి తేనె వేసుకుని ఆ నీటిని తాగాలి.