Snake Yoga: స్నేక్ యోగా అంటే ఏంటి, అసలు పాములతో వ్యాయామం ఎలా చేస్తున్నారు

Md. Abdul Rehaman
Oct 15,2024
';


ఇటీవల స్నేక్ యోగా అనే ఈ విచిత్రమైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ట్రెండ్ నడుస్తోంది

';


ఈ ట్రెండ్‌లో భాగంగా పాములతో యోగా చేస్తుంటారు

';


ఈ స్నేక్ యోగా అనేది కాలిఫోర్నియాలోని కోస్టాలో మొదలైంది

';


ఇందులో భాగంగా యోగా చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పాము ఇస్తారు.

';


యోగా చేసేటప్పుడు పాము ఆ వ్యక్తి శరీరంపై కదులుతూ ఉంటుంది. ఫలితంగా మస్తిష్కం నుంచి పాము అంటే భయం పోతుంది

';


శ్వాసను నియంత్రించడం ద్వారా పాము అంటే భయాన్ని దూరం చేస్తారు

';


ఇలా పాములతో ఒంటిపై చెలగాటమాడించే ప్రక్రియ 45 నిమిషాలుంటుంది

';


ఈ శిబిరంలో జనాన్ని నేలపై పడుకోబెట్టి పాముల్ని వదులుతారు

';


అంతేకాకుండా యోగా చేసేటప్పుడు కాళ్లు, చేతులపై పాములు ఉంచి బ్యాలెన్స్ ఉండేలా చేస్తారు

';


ఈ శిబిరంలో మొత్తం 6 పాములున్నాయి. అదృష్టవశాత్తూ ఇవి ఎవరికీ ఎలాంటి హాని కల్గించవు

';

VIEW ALL

Read Next Story