Amla: చలికాలంలో తేనె, ఉసిరి కలిపి తింటే ఏమవుతుంది తెలుసా?

Renuka Godugu
Nov 23,2024
';

చలికాలం సీజనల్‌ జబ్బులు చుట్టుముడతాయి. జుట్టు రాలే సమస్యలు కూడా పెరుగుతాయి.

';

ఉసిరికాయలో విటమిన్‌ సీ తోపాటు ఐరన్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి.

';

ఉసిరికాయలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది.

';

తేనెలో నానబెట్టిన ఉసిరికాయ కలిపి తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది.

';

తేనెలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

';

వాతా, పిత, కఫ దోషాలను తగ్గిస్తుంది. ఇది అలెర్జీలకు కూడా చెక్ పెడుతుంది.

';

ఉసిరిని ఇలా తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలపడేలా చేస్తుంది.

';

చలికాలం చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. చర్మానికి మాయిశ్చర్‌ అందుతుంది.

';

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

';

ఆస్తమాకు ఇది మంచి ఉపశమనం, శ్వాసకోశ గొట్టాల్లోని వాపుని తగ్గిస్తుంది.

';

VIEW ALL

Read Next Story