Bottle Gourd Juice: వెయిట్ లాస్, బ్లడ్ షుగర్ కంట్రోల్ రెండింటికీ అద్భుతమైన ఔషధం ఈ జ్యూస్..
ఆనపకాయ జ్యూస్‌లో కేలరీలు, ప్రోటీన్లు, ఫైబర్, ఫాస్పరస్, జింక్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి
ఆనపకాయ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలు, మరకలను దూరం చేసి చర్మానికి నిగారింపు ఇస్తాయి.
ఆనపకాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటివి దూరమౌతాయి.
ఆనపకాయ జ్యూస్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది బరువు తగ్గించేందుకు అద్భుతంగా దోహదం చేస్తుంది
ఆనపకాయ జ్యూస్‌లో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది
ఆనపకాయ జ్యూస్‌లో ఫైబర్ ఫుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి