Health Tips: బీట్రూట్, ఉసిరికాయ జ్యూస్ రెండూ మిక్స్ చేసి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Bhoomi
Oct 03,2024
';

బీట్రూట్, ఉసిరికాయ జ్యూస్

బీట్రూట్, ఉసిరికాయ ఈ రెండింటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బీట్రూట్ రక్తాన్ని పెంచుతుంది. ఉసిరికాయ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందిస్తుంది. ఈ రెండూ మిక్స్ చేసి తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

';

ఇమ్యూనిటీ పెరుగుతుంది

ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. బీట్రూట్ లో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

';

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

ఆమ్లా జీర్ణిక్రియకు సహాయపడటంతోపాటు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బీట్రూట్ లోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

';

చర్మ ఆరోగ్యానికి

ఉసిరి, బీట్రూట్ ఈ రెండూ కూడా చర్మానకి పోషణ అందిస్తుంది. వ్రుద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. విటమిన్స్, మినరల్స్ కంటెంట్ కారణంగా ముఖం మెరుస్తుంది.

';

గుండెకు మేలు

ఉసిరి కొలెస్ట్రాల్ ను తగ్గస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బీట్ రూట్ రక్తపోటును తగ్గించి రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

';

యాంటీఆక్సిడెంట్లు

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సికరణ ఒత్తిడిని ఎదుర్కొవడంలో సహాయపడతాయి.

';


కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. బీట్ రూట్లో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు బీటా లైన్స్ ను కలిగి ఉంటాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story